Sunday, 9 June 2019

బహుభాషా నటుడు గిరీష్ కర్నాడ్ కన్నుమూత

హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ చిత్రాల్లో గిరీష్ కర్నాడ్ నటించారు. నాటక రచనలో గిరీష్ ప్రతిభకు గుర్తుగా భారత ప్రభుత్వం పద్మశ్రీ, పద్మ భూషణ్ అవార్డులతో ఆయన్ని గౌరవించింది.హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ చిత్రాల్లో గిరీష్ కర్నాడ్ నటించారు. నాటక రచనలో గిరీష్ ప్రతిభకు గుర్తుగా భారత ప్రభుత్వం పద్మశ్రీ, పద్మ భూషణ్ అవార్డులతో ఆయన్ని గౌరవించింది.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2Zg8KVG
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...