Sunday, 16 June 2019

‘సాహో’తో రెండేళ్ల ప్రయాణం ముగిసింది: నీల్ నితిన్ ముకేశ్

‘బాహుబలి: ది కన్‌క్లూజన్’ తర్వాత ప్రభాస్ ప్రకటించిన ‘సాహో’ రెండేళ్లుగా షూటింగ్ జరుపుకుంటోంది. ఆగస్టు 15న విడుదలకు సిద్ధమవుతోంది. అయితే, ఈ సినిమాలో తన షూటింగ్ భాగాన్ని పూర్తిచేసుకున్నట్టు కీలక పాత్ర పోషిస్తోన్న నీల్ నితిన్ ముకేశ్ వెల్లడించారు.‘బాహుబలి: ది కన్‌క్లూజన్’ తర్వాత ప్రభాస్ ప్రకటించిన ‘సాహో’ రెండేళ్లుగా షూటింగ్ జరుపుకుంటోంది. ఆగస్టు 15న విడుదలకు సిద్ధమవుతోంది. అయితే, ఈ సినిమాలో తన షూటింగ్ భాగాన్ని పూర్తిచేసుకున్నట్టు కీలక పాత్ర పోషిస్తోన్న నీల్ నితిన్ ముకేశ్ వెల్లడించారు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2MTesLY
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...