Wednesday, 19 June 2019

వాళ్లలో నాగశౌర్య ఒకడు.. మనసొప్పక వచ్చేశా: రాఘవేంద్రరావు

నాగశౌర్యకు ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు బుధవారం ఆయన్ని పరామర్శించారు. రాఘవేంద్రరావుతో పాటు రచయిత, దర్శకుడు బి.వి.యస్.రవి.. నాగశౌర్య ఇంటికి వెళ్లి ఆయన్ని పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.నాగశౌర్యకు ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు బుధవారం ఆయన్ని పరామర్శించారు. రాఘవేంద్రరావుతో పాటు రచయిత, దర్శకుడు బి.వి.యస్.రవి.. నాగశౌర్య ఇంటికి వెళ్లి ఆయన్ని పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2MUAC0n
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...