Monday, 10 June 2019

భర్త పోయాడన్న బాధలేదు.. సురేఖవాణి పోస్ట్‌పై నెటిజన్ల అసభ్య కామెంట్లు

గతనెలలో సురేఖవాణి భర్త సురేష్ తేజ మృతిచెందిన విషయం తెలిసిందే. అనారోగ్యంతో మే 6న సురేష్ తేజ కన్నుమూశారు. అయితే, సురేఖవాణి ముఖంలో భర్త చనిపోయిన బాధ కనపడటంలేదని నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.గతనెలలో సురేఖవాణి భర్త సురేష్ తేజ మృతిచెందిన విషయం తెలిసిందే. అనారోగ్యంతో మే 6న సురేష్ తేజ కన్నుమూశారు. అయితే, సురేఖవాణి ముఖంలో భర్త చనిపోయిన బాధ కనపడటంలేదని నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2wJfu2i
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...