Tuesday, 11 June 2019

‘కల్కి’కి పోటీగా ‘బ్రోచేవారెవ‌రురా’.. హాయిగా నవ్వుకోవచ్చమ్మా!

శ్రీవిష్ణు, వివేక్ ఆత్రేయ కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న రెండో చిత్రం ‘బ్రోచేవారెవ‌రురా’. గతంలో వీరిద్దరి కలయికలో ‘మెంటల్ మదిలో’ సినిమా వచ్చింది. ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈసారి మరో వినూత్నమైన కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.శ్రీవిష్ణు, వివేక్ ఆత్రేయ కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న రెండో చిత్రం ‘బ్రోచేవారెవ‌రురా’. గతంలో వీరిద్దరి కలయికలో ‘మెంటల్ మదిలో’ సినిమా వచ్చింది. ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈసారి మరో వినూత్నమైన కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2I7N1d5
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...