Tuesday, 11 June 2019

నాగార్జున, అమల పెళ్లిరోజు.. రకుల్ స్వీట్ గిఫ్ట్!

నేడు నాగార్జున, అమల 27వ వివాహ వార్షికోత్సవం. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలుపుతూ టీజర్ విడుదల తేదీ, సమయాన్ని ప్రకటించి దాన్ని వారికి గిఫ్ట్‌గా ఇచ్చారు. ఈనెల 13న మధ్యాహ్నం ఒంటిగంటకు టీజర్‌ను విడుదల చేస్తున్నారు. నేడు నాగార్జున, అమల 27వ వివాహ వార్షికోత్సవం. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలుపుతూ టీజర్ విడుదల తేదీ, సమయాన్ని ప్రకటించి దాన్ని వారికి గిఫ్ట్‌గా ఇచ్చారు. ఈనెల 13న మధ్యాహ్నం ఒంటిగంటకు టీజర్‌ను విడుదల చేస్తున్నారు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2X2F8gZ
v

No comments:

Post a Comment