Monday, 17 June 2019

‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. చీఫ్ గెస్ట్‌గా మెగా హీరో

చిత్ర ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు (జూన్ 18న) హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నారు. ఫిల్మ్ నగర్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్‌లో సాయంత్రం 6 గంటలకు ఈ ప్రీ రిలీజ్ వేడుక ప్రారంభమవుతుంది.చిత్ర ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు (జూన్ 18న) హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నారు. ఫిల్మ్ నగర్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్‌లో సాయంత్రం 6 గంటలకు ఈ ప్రీ రిలీజ్ వేడుక ప్రారంభమవుతుంది.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/31HKf5I
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...