Tuesday, 11 June 2019

‘గ‌జేంద్రుడు’గా వస్తోన్న ఆర్య!

ఆర్య హీరో భారీ బడ్జెట్ తెరకెక్కిన మరో విభిన్నమైన చిత్రం ‘క‌దంబ‌న్’. కేథ‌రిన్ త్రెసా హీరోయిన్. రాఘ‌వ ద‌ర్శక‌త్వం వ‌హించిన ఈ చిత్రం త‌మిళంలో రెండేళ్ల క్రితం విడుద‌లై ఘ‌న విజ‌యం సాధించింది.ఆర్య హీరో భారీ బడ్జెట్ తెరకెక్కిన మరో విభిన్నమైన చిత్రం ‘క‌దంబ‌న్’. కేథ‌రిన్ త్రెసా హీరోయిన్. రాఘ‌వ ద‌ర్శక‌త్వం వ‌హించిన ఈ చిత్రం త‌మిళంలో రెండేళ్ల క్రితం విడుద‌లై ఘ‌న విజ‌యం సాధించింది.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2WzzlQU
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...