Monday, 3 June 2019

హాస్పిటల్‌లో చేరిన స్నేహా ఉల్లాల్.. ఫొటోలు షేర్ చేసిన ‘సింహా’ హీరోయిన్

త‌న‌కి ‘ఆటో ఇమ్యూన్ డిసార్డర్’ అనే వ్యాధి సోకింద‌ని, దాని వ‌ల‌న క‌నీసం 30 నిమిషాలు కూడా నిల‌బ‌డ‌లేక‌పోతున్నాన‌ని ఆ మధ్య స్నేహా ఉల్లాల్ తెలిపింది. ఆ వ్యాధి రక్తానికి సంబంధించిన‌దని కూడా పేర్కొంది.త‌న‌కి ‘ఆటో ఇమ్యూన్ డిసార్డర్’ అనే వ్యాధి సోకింద‌ని, దాని వ‌ల‌న క‌నీసం 30 నిమిషాలు కూడా నిల‌బ‌డ‌లేక‌పోతున్నాన‌ని ఆ మధ్య స్నేహా ఉల్లాల్ తెలిపింది. ఆ వ్యాధి రక్తానికి సంబంధించిన‌దని కూడా పేర్కొంది.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/318uyof
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...