Tuesday, 18 June 2019

శర్వానంద్ షోల్టర్ బోన్ ఐదారు ముక్కలైంది: డాక్టర్ గురువారెడ్డి

శర్వానంద్‌ భుజానికి శస్త్ర చికిత్సను విజయవంతంగా పూర్తిచేశామని సన్‌షైన్ హాస్పిటల్స్ ఎండీ గురువారెడ్డి చెప్పారు. గాయం కుడిచేతికి అయ్యిందని, ఆ చేయి స్టిఫ్‌గా ఉండటం వల్ల మామూలుగా కావ‌డానికి కొంత స‌మ‌యం ప‌డుతుందని వెల్లడించారు.శర్వానంద్‌ భుజానికి శస్త్ర చికిత్సను విజయవంతంగా పూర్తిచేశామని సన్‌షైన్ హాస్పిటల్స్ ఎండీ గురువారెడ్డి చెప్పారు. గాయం కుడిచేతికి అయ్యిందని, ఆ చేయి స్టిఫ్‌గా ఉండటం వల్ల మామూలుగా కావ‌డానికి కొంత స‌మ‌యం ప‌డుతుందని వెల్లడించారు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2KYO1BO
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...