అనారోగ్యంతో బాధపడుతున్న పోసానిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆదివారం పరామర్శించారు. ఆయనతో పాటు వైఎస్సార్ రాష్ట్ర కార్యదర్శి, కమెడియన్ పృథ్వీ పరామర్శించిన వారిలో ఉన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న పోసానిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆదివారం పరామర్శించారు. ఆయనతో పాటు వైఎస్సార్ రాష్ట్ర కార్యదర్శి, కమెడియన్ పృథ్వీ పరామర్శించిన వారిలో ఉన్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2Mkfqk2
v
No comments:
Post a Comment