Tuesday, 11 June 2019

క్రేజీ కాంబోలో కళ్యాణ్ రామ్ 17వ మూవీ.. మెహ్రీన్‌తో రొమాన్స్

‘118’ చిత్రంతో డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కళ్యాణ్ రామ్.. ఈసారి ఫ్యామిలీ ఆడియన్స్‌ని మెప్పించేందుకు రెడీ అయ్యారు. 'శతమానం భవతి' అనే ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సతీష్ వేగేశ్న దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ‘118’ చిత్రంతో డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కళ్యాణ్ రామ్.. ఈసారి ఫ్యామిలీ ఆడియన్స్‌ని మెప్పించేందుకు రెడీ అయ్యారు. 'శతమానం భవతి' అనే ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సతీష్ వేగేశ్న దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2WwDpw7
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...