షకలక శంకర్‌లోని మరోకోణం ఈ సినిమాలో చూపించామని దర్శకుడు జానీ చెప్పారు. ఆడియన్స్‌కు కావాల్సిన కమర్షియల్ అంశాలన్నీ జోడించామన్నారు. హీరోయిన్ ముస్కాన్ అందం, అభినయం.. అలాగే ముకుల్ దేవ్, పృథ్వీ పాత్రలు సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలుస్తాయన్నారు.షకలక శంకర్‌లోని మరోకోణం ఈ సినిమాలో చూపించామని దర్శకుడు జానీ చెప్పారు. ఆడియన్స్‌కు కావాల్సిన కమర్షియల్ అంశాలన్నీ జోడించామన్నారు. హీరోయిన్ ముస్కాన్ అందం, అభినయం.. అలాగే ముకుల్ దేవ్, పృథ్వీ పాత్రలు సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలుస్తాయన్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2wGt5Ho
v
No comments:
Post a Comment