Friday, 31 May 2019

RRR లో సాయిపల్లవి.. ఎన్టీఆర్ సరసన కీలక పాత్ర?

తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన సాయి పల్లవికి కీలక ప్రాజెక్టులో చోటు దక్కినట్లు తెలుస్తోంది. రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న RRR సినిమాలో ఎన్టీఆర్ సరసన ఆమె కీలక పాత్రలో మెరవనుంది.తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన సాయి పల్లవికి కీలక ప్రాజెక్టులో చోటు దక్కినట్లు తెలుస్తోంది. రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న RRR సినిమాలో ఎన్టీఆర్ సరసన ఆమె కీలక పాత్రలో మెరవనుంది.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2wwGYbo
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...