Friday, 31 May 2019

Nikhil ‘కార్తికేయ-2’.. సీక్వెల్‌తో మరో హిట్ ఖాయమేనా?

నిఖిల్, స్వాతి హీరోహీరోయిన్లుగా వచ్చిన కార్తికేయ చిత్రం ఘన విజయం సాధించింది. దీనికి సీక్వెల్‌గా కార్తికేయ-2ను తెరకెక్కించనున్నారు. ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకత్వం వహించనున్నారు.నిఖిల్, స్వాతి హీరోహీరోయిన్లుగా వచ్చిన కార్తికేయ చిత్రం ఘన విజయం సాధించింది. దీనికి సీక్వెల్‌గా కార్తికేయ-2ను తెరకెక్కించనున్నారు. ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకత్వం వహించనున్నారు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/310kptI
v

No comments:

Post a Comment