Sunday, 12 May 2019

Maharshi Weekend Collection: రూ.50కోట్ల షేర్‌కు చేరువలో ‘మహర్షి’

తెలుగు రాష్ట్రాల్లో ‘మహర్షి’ స్టడీగా కలెక్షన్లు రాబడుతోంది. లాంగ్ వీకెండ్‌లో మొత్తం నాలుగు రోజులకు కలిపి రూ.47.89కోట్ల షేర్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఆదివారం రెండు రాష్ట్రాలు కలిపి రూ.8,08కోట్లు రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో ‘మహర్షి’ స్టడీగా కలెక్షన్లు రాబడుతోంది. లాంగ్ వీకెండ్‌లో మొత్తం నాలుగు రోజులకు కలిపి రూ.47.89కోట్ల షేర్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఆదివారం రెండు రాష్ట్రాలు కలిపి రూ.8,08కోట్లు రాబట్టింది.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2Ysajjc
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...