Sunday, 19 May 2019

Happy Birthday: పవర్‌ఫుల్ ‘కొమురంభీమ్‌’కి బర్త్‌డే విషెస్ వెల్లువ

నందమూరి హరికృష్ణ, శాలిని దంపతులకు మే 20, 1983లో ఎన్టీఆర్ జన్మించారు. చిన్నతనంలోనే ‘బాలరామాయణం’తో మెప్పించిన ఆయన ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్‌లో తెరకెక్కిన ‘నిన్ను చూడాలని’ సినిమా ద్వారా హీరోగా తెరంగ్రేటం చేశారు.నందమూరి హరికృష్ణ, శాలిని దంపతులకు మే 20, 1983లో ఎన్టీఆర్ జన్మించారు. చిన్నతనంలోనే ‘బాలరామాయణం’తో మెప్పించిన ఆయన ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్‌లో తెరకెక్కిన ‘నిన్ను చూడాలని’ సినిమా ద్వారా హీరోగా తెరంగ్రేటం చేశారు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2WRuRRy
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...