Friday, 17 May 2019

మోహన్ బాబుకి భార్యగా ఐశ్వర్య రాయ్.. క్రేజీ కాంబో

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం తాజాగా త‌మిళ ర‌చ‌యిత కల్కి రచించిన ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ న‌వల ఆధారంగా ఒక మూవీని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. చారిత్రక నేపథ్యంలో ఉన్న ఈ కథలో మోహన్ బాబు కీలకపాత్రలో నటించబోతున్నారు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం తాజాగా త‌మిళ ర‌చ‌యిత కల్కి రచించిన ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ న‌వల ఆధారంగా ఒక మూవీని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. చారిత్రక నేపథ్యంలో ఉన్న ఈ కథలో మోహన్ బాబు కీలకపాత్రలో నటించబోతున్నారు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2JrSHR4
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...