ఆది నుండి జనసేన అన్నా.. పవన్ కళ్యాణ్ అన్నా.. తోకతొక్కిన తాచులా లేచే శ్రీరెడ్డి.. పవన్ సారధ్యంలోని జనసేన పార్టీ ఒక్కసీటుకి మాత్రమే పరిమితం కావడంతో... పండగ చేసుకుంటోంది. సోషల్ మీడియా వేదికగా జనసేనపైన పవన్ కళ్యాణ్ పైన వివాదాస్పద పోస్ట్‌లు చేస్తూ అగ్గిరాజేస్తూ పవన్ ఫ్యాన్స్‌లో మంటపుట్టే కామెంట్స్ చేసింది.ఆది నుండి జనసేన అన్నా.. పవన్ కళ్యాణ్ అన్నా.. తోకతొక్కిన తాచులా లేచే శ్రీరెడ్డి.. పవన్ సారధ్యంలోని జనసేన పార్టీ ఒక్కసీటుకి మాత్రమే పరిమితం కావడంతో... పండగ చేసుకుంటోంది. సోషల్ మీడియా వేదికగా జనసేనపైన పవన్ కళ్యాణ్ పైన వివాదాస్పద పోస్ట్‌లు చేస్తూ అగ్గిరాజేస్తూ పవన్ ఫ్యాన్స్‌లో మంటపుట్టే కామెంట్స్ చేసింది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2VOivbw
v
No comments:
Post a Comment