Tuesday, 14 May 2019

హీరోగా వి.వి.వినాయక్.. తిరుమలేశుడి సాక్షిగా ‘దిల్’ రాజు ప్రకటన

ప్రస్తుతం ‘మహర్షి’ సినిమా సక్సెస్‌ను ఆస్వాదిస్తోన్న దిల్ రాజు.. దర్శకుడు వంశీ పైడిపల్లితో కలిసి మంగళవారం తిరుమలలోని శ్రీ వేంకటేశ్వరుడి దర్శనం చేసుకున్నారు. దర్శనానంతరం తిరుమలలో మీడియాతో మాట్లాడారు.ప్రస్తుతం ‘మహర్షి’ సినిమా సక్సెస్‌ను ఆస్వాదిస్తోన్న దిల్ రాజు.. దర్శకుడు వంశీ పైడిపల్లితో కలిసి మంగళవారం తిరుమలలోని శ్రీ వేంకటేశ్వరుడి దర్శనం చేసుకున్నారు. దర్శనానంతరం తిరుమలలో మీడియాతో మాట్లాడారు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2Yu8TnY
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...