Friday, 24 May 2019

పెళ్లిలో చీఫ్ గెస్ట్‌గా అల్లు అర్జున్.. వధూవరుల పాదాభివందనం

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. హైదరాబాద్‌లో జరిగిన ఓ పెళ్లికి హాజరై అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. బన్నీ రాకతో అమితానందానికి గురైన కొత్త జంట ఆయన కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు.స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. హైదరాబాద్‌లో జరిగిన ఓ పెళ్లికి హాజరై అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. బన్నీ రాకతో అమితానందానికి గురైన కొత్త జంట ఆయన కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2HR3u40
v

No comments:

Post a Comment