Sunday, 5 May 2019

రాశీఖన్నాతో ఎఫైర్.. నిహారికతో పెళ్లి రూమర్స్‌పై స్పందించిన నాగశౌర్య

‘నా మొదటి సినిమా అప్పటి నుండి చాలా రకాల రూమర్స్ వస్తూనే ఉన్నాయి. అయితే నా వరకూ వచ్చినవి రెండే రెండు. అందులో ఒకటి శౌర్యకి పెళ్లైపోయింది. 2016లో నాగశౌర్యకి పెళ్లైపోయింది.. అందుకే రెండేళ్లు సినిమాలు చేయలేదని వార్త వచ్చింది. రెండోది రాశీఖన్నాతో మూడేళ్లుగా ఎఫైర్ ఉందన్నారు. ‘నా మొదటి సినిమా అప్పటి నుండి చాలా రకాల రూమర్స్ వస్తూనే ఉన్నాయి. అయితే నా వరకూ వచ్చినవి రెండే రెండు. అందులో ఒకటి శౌర్యకి పెళ్లైపోయింది. 2016లో నాగశౌర్యకి పెళ్లైపోయింది.. అందుకే రెండేళ్లు సినిమాలు చేయలేదని వార్త వచ్చింది. రెండోది రాశీఖన్నాతో మూడేళ్లుగా ఎఫైర్ ఉందన్నారు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2DLIeLt
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...