Wednesday, 1 May 2019

‘రెండు నెలల్లో మరో హీరో’.. మహేష్ పంచ్ సుకుమార్‌కి తగిలిందే!

ప్రస్తుతం మహేష్ బాబు తన ప్రతిష్ఠాత్మక 25 మూవీ ‘మహర్షి’ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేస్తున్నారు. మే 9న భారీ అంచనాలతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా బుధవారం నాడు హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. మహేష్, పూజా హెగ్డే‌లతో పాటు విజయ్ దేవరకొండ, వెంకటేష్, సుధీర్ బాబు తదితరులు హాజరయ్యారు. ప్రస్తుతం మహేష్ బాబు తన ప్రతిష్ఠాత్మక 25 మూవీ ‘మహర్షి’ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేస్తున్నారు. మే 9న భారీ అంచనాలతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా బుధవారం నాడు హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. మహేష్, పూజా హెగ్డే‌లతో పాటు విజయ్ దేవరకొండ, వెంకటేష్, సుధీర్ బాబు తదితరులు హాజరయ్యారు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2GPjnat
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...