Wednesday, 8 May 2019

‘శివన్’.. ఈ బూతు బొమ్మ జుగుప్సాకరం

సాయితేజ, తరుణి సింగ్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్ర టీజర్ ఇటీవల విడుదలై మిలియన్ డిజిటల్ వ్యూస్‌ని రాబట్టింది. రక్తపాతం, హింస, బోల్డ్ కంటెంట్ ఎక్కువగా ఉన్నప్పటికీ ఈ చిత్రంలో ఏదో విషయం ఉన్నట్టుగానే టీజర్‌ను కట్ చేశారు.సాయితేజ, తరుణి సింగ్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్ర టీజర్ ఇటీవల విడుదలై మిలియన్ డిజిటల్ వ్యూస్‌ని రాబట్టింది. రక్తపాతం, హింస, బోల్డ్ కంటెంట్ ఎక్కువగా ఉన్నప్పటికీ ఈ చిత్రంలో ఏదో విషయం ఉన్నట్టుగానే టీజర్‌ను కట్ చేశారు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2H98xxr
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...