Wednesday, 1 May 2019

అన్నయ్య వస్తే సినిమా హిట్.. ఇది పెద్ద సెంటిమెంట్: మహేష్ బాబు

ఈ సినిమా కథ విన్నప్పుడు 10 నిమిషాలు విని పంపించేద్దాం అనుకున్నా. కాని 25 నిమిషాలు కథ విన్నాక.. నాకు రెండు సినిమాలు ఉన్నాయి అవి పూర్తి కావడానికి టైం పడుతుందని చెప్పగానే.. నో ప్రాబ్లమ్ సార్.. రెండేళ్లైనా మీకోసం వెయిట్ చేస్తా అన్నారు వంశీ. ఈ సినిమా కథ విన్నప్పుడు 10 నిమిషాలు విని పంపించేద్దాం అనుకున్నా. కాని 25 నిమిషాలు కథ విన్నాక.. నాకు రెండు సినిమాలు ఉన్నాయి అవి పూర్తి కావడానికి టైం పడుతుందని చెప్పగానే.. నో ప్రాబ్లమ్ సార్.. రెండేళ్లైనా మీకోసం వెయిట్ చేస్తా అన్నారు వంశీ.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2LfOVM2
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...