Friday, 3 May 2019

లక్ష్మీస్ ఎన్టీఆర్ వివాదం.. కడపలో మూడు థియేటర్ల లైసెన్సులు రద్దు!

రాంగోపాల్‌వర్మ దర్శకత్వంలో రూపొందిన లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమా ఆది నుంచి వివాదాలను మూటగట్టుకుంది. ఈ సినిమా విడుదలను ఆపాలని కొందరు ఈసీకి ఫిర్యాదు చేయగా విడుదలను అడ్డుకోలేమని తొలుత ప్రకటించింది.రాంగోపాల్‌వర్మ దర్శకత్వంలో రూపొందిన లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమా ఆది నుంచి వివాదాలను మూటగట్టుకుంది. ఈ సినిమా విడుదలను ఆపాలని కొందరు ఈసీకి ఫిర్యాదు చేయగా విడుదలను అడ్డుకోలేమని తొలుత ప్రకటించింది.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2JgYxUf
v

No comments:

Post a Comment