Tuesday, 7 May 2019

‘తెనాలి రామకృష్ణ’ తేడాగా ఉన్నాడేంటో

సందీప్ కిషన్, హన్సిక హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ‘తెనాలి రామకృష్ణ’ మూవీ మోషన్ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. నేడు సందీప్ కిషన్ బర్త్ డే సందర్భంగా ఈ మోషన్ పోస్టర్‌ని విడుదల చేశారు.. సందీప్ కిషన్, హన్సిక హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ‘తెనాలి రామకృష్ణ’ మూవీ మోషన్ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. నేడు సందీప్ కిషన్ బర్త్ డే సందర్భంగా ఈ మోషన్ పోస్టర్‌ని విడుదల చేశారు..

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2LHI12H
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...