Monday, 20 May 2019

సీఎం ఎన్టీఆర్.. నందమూరి అభిమానుల కొత్త నినాదం

ఎన్టీఆర్ పుట్టిన రోజు సంద‌ర్భంగా సోమ‌వారం నాటి రాత్రి అంటే మే 19 అర్ధరాత్రి దాటిన తరవాత.. ఆయ‌న‌ ఇంటి ముందు అభిమానులు పోగ‌య్యారు. వీళ్లంతా ఎన్టీఆర్ జిందాబాద్ అంటూ నిన‌దించారు. అక్కడి వ‌ర‌కూ ఓకే కానీ సీఎం ఎన్టీఆర్ అని స్లోగ‌న్స్ ఇవ్వడంతో ఒక్కసారిగా ఈ ప్రాంతంలో వాతావరణం వేడెక్కింది.ఎన్టీఆర్ పుట్టిన రోజు సంద‌ర్భంగా సోమ‌వారం నాటి రాత్రి అంటే మే 19 అర్ధరాత్రి దాటిన తరవాత.. ఆయ‌న‌ ఇంటి ముందు అభిమానులు పోగ‌య్యారు. వీళ్లంతా ఎన్టీఆర్ జిందాబాద్ అంటూ నిన‌దించారు. అక్కడి వ‌ర‌కూ ఓకే కానీ సీఎం ఎన్టీఆర్ అని స్లోగ‌న్స్ ఇవ్వడంతో ఒక్కసారిగా ఈ ప్రాంతంలో వాతావరణం వేడెక్కింది.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2wbqkhe
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...