Wednesday, 8 May 2019

‘మహర్షి’ ఫ్లెక్సీ కడుతూ మహేశ్ అభిమాని మృతి

స్నేహితులు రాజీవ్‌ను సమీపంలోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. దీంతో ధవళేశ్వరంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మహేశ్‌బాబు అంటే రాజీవ్‌కు ఎంతో అభిమానమని, అతడి ప్రతి సినిమా కచ్చితంగా చూసేవాడని స్నేహితులు చెబుతున్నారు. స్నేహితులు రాజీవ్‌ను సమీపంలోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. దీంతో ధవళేశ్వరంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మహేశ్‌బాబు అంటే రాజీవ్‌కు ఎంతో అభిమానమని, అతడి ప్రతి సినిమా కచ్చితంగా చూసేవాడని స్నేహితులు చెబుతున్నారు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2DYn8JZ
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...