Friday, 10 May 2019

నేను ఊహించిందే జరిగింది: ‘మహర్షి’పై దిల్ రాజు

సమ్మర్‌లో విడుదలైన ఈ మూవీ టాలీవుడ్‌లో నెంబర్ వన్ గ్రాసర్‌గా నిలవబోతుందని నా అనుభవం ప్రకారం చెబుతున్నా. ఇంకో నాలుగైదు రోజులైతే ఆ మాట మీరే చెప్తారు. ఒక మంచి సినిమా ప్రేక్షకులకు ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది.సమ్మర్‌లో విడుదలైన ఈ మూవీ టాలీవుడ్‌లో నెంబర్ వన్ గ్రాసర్‌గా నిలవబోతుందని నా అనుభవం ప్రకారం చెబుతున్నా. ఇంకో నాలుగైదు రోజులైతే ఆ మాట మీరే చెప్తారు. ఒక మంచి సినిమా ప్రేక్షకులకు ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2Hc3b4p
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...