Saturday, 11 May 2019

నమ్రతపై పిచ్చి కామెంట్.. గూబ గుయ్యిమనిపించే ఆన్సర్ ఇచ్చింది

‘నమ్రత నువ్వెందుకు కొంచెం అయినా మేకప్‌ వేసుకోలేదు.. ఏదైనా ఫోబియాతో బాధ పడుతున్నావా లేక డిప్రెషన్‌లో ఉన్నావా’ అంటూ ట్రోలింగ్‌కి పాల్పడుతూ కించపరిచే వ్యాఖ్యలు చేశారు. అయితే మహేష్ భార్య నమ్రత చాలా హుందాగా స్పందిస్తూ.. ఆ నెటిజన్‌కి దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చింది. ‘నమ్రత నువ్వెందుకు కొంచెం అయినా మేకప్‌ వేసుకోలేదు.. ఏదైనా ఫోబియాతో బాధ పడుతున్నావా లేక డిప్రెషన్‌లో ఉన్నావా’ అంటూ ట్రోలింగ్‌కి పాల్పడుతూ కించపరిచే వ్యాఖ్యలు చేశారు. అయితే మహేష్ భార్య నమ్రత చాలా హుందాగా స్పందిస్తూ.. ఆ నెటిజన్‌కి దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చింది.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2VV9rG1
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...