Wednesday, 15 May 2019

గోవాలో రామ్ బర్త్‌డే సెలబ్రేషన్స్.. ఛార్మి స్వీట్ హగ్

‘ఇస్మార్ట్ శంకర్’ టాకీ పార్ట్ ఇప్పటికే పూర్తియనట్టు దర్శకుడు పూరి జగన్నాథ్ గతంలో వెల్లడించారు. ఇంకా నాలుగు పాటల చిత్రీకరణ మాత్రం మిగిలి ఉందని చెప్పారు. ప్రస్తుతం గోవాలో రామ్, నభా నటేష్‌పై ఒక పాటను చిత్రీకరిస్తున్నారు.‘ఇస్మార్ట్ శంకర్’ టాకీ పార్ట్ ఇప్పటికే పూర్తియనట్టు దర్శకుడు పూరి జగన్నాథ్ గతంలో వెల్లడించారు. ఇంకా నాలుగు పాటల చిత్రీకరణ మాత్రం మిగిలి ఉందని చెప్పారు. ప్రస్తుతం గోవాలో రామ్, నభా నటేష్‌పై ఒక పాటను చిత్రీకరిస్తున్నారు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2WL0Djc
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...