Sunday, 5 May 2019

విశాల్ పిటిషన్.. శరత్ కుమార్, రాధారవి అరెస్టు ఖాయమేనా?

కాంచీపురం జిల్లా వేదమంగళంలో నడిగర్ సంఘానికి చెందిన 26 సెంట్ల స్థలం ఉంది. 2006లో నడిగర్ సంఘం అధ్యక్ష పగ్గాలు చేపట్టిన నటుడు శరత్ కుమార్.. ఇతర సభ్యులు రాధారవి, కేఆర్ సెల్వరాజ్, ఎంఎన్‌కే నటేసన్‌తో కలిసి ఈ స్థలాన్ని అమ్ముకున్నారనేది ప్రధాన ఆరోపణ.కాంచీపురం జిల్లా వేదమంగళంలో నడిగర్ సంఘానికి చెందిన 26 సెంట్ల స్థలం ఉంది. 2006లో నడిగర్ సంఘం అధ్యక్ష పగ్గాలు చేపట్టిన నటుడు శరత్ కుమార్.. ఇతర సభ్యులు రాధారవి, కేఆర్ సెల్వరాజ్, ఎంఎన్‌కే నటేసన్‌తో కలిసి ఈ స్థలాన్ని అమ్ముకున్నారనేది ప్రధాన ఆరోపణ.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2Y9H8RD
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...