Thursday, 2 May 2019

విరానికా మరో బిడ్డకు జన్మనివ్వబోతోంది.. మంచు విష్ణు ట్వీట్, నెటిజన్ల ట్రోలింగ్

మంచు విష్ణు తన అభిమానులతో శుభవార్త పంచుకున్నారు. తన భార్య విరానిక మరో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్న విష్ణుపై నెటిజన్లు ట్రోలింగ్ మొదలుపెట్టారు.మంచు విష్ణు తన అభిమానులతో శుభవార్త పంచుకున్నారు. తన భార్య విరానిక మరో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్న విష్ణుపై నెటిజన్లు ట్రోలింగ్ మొదలుపెట్టారు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2UXJJfm
v

No comments:

Post a Comment