Thursday, 25 April 2019

See Pics: అందాల శ్రీముఖి.. అదిరేటి చీరకట్టులో అద్భుతహా!

యాంకర్ శ్రీముఖి.. ఈ పేరు వింటేనే ఆమె చేసే అల్లరి చక్కిలిగిలి పెడుతుంది. ‘పటాస్’ కార్యక్రమంతో అభిమానులను సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. అప్పుడు సినిమాల్లో మెరుస్తూ అటు వెండి తెర, ఇటు బుల్లితెర ప్రేక్షకులను మెప్పిస్తోంది. తాజాగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసిన ‘చీరకట్టు’ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. యాంకర్ శ్రీముఖి.. ఈ పేరు వింటేనే ఆమె చేసే అల్లరి చక్కిలిగిలి పెడుతుంది. ‘పటాస్’ కార్యక్రమంతో అభిమానులను సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. అప్పుడు సినిమాల్లో మెరుస్తూ అటు వెండి తెర, ఇటు బుల్లితెర ప్రేక్షకులను మెప్పిస్తోంది. తాజాగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసిన ‘చీరకట్టు’ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2vnKioo
v

No comments:

Post a Comment