యాంకర్ శ్రీముఖి.. ఈ పేరు వింటేనే ఆమె చేసే అల్లరి చక్కిలిగిలి పెడుతుంది. ‘పటాస్’ కార్యక్రమంతో అభిమానులను సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. అప్పుడు సినిమాల్లో మెరుస్తూ అటు వెండి తెర, ఇటు బుల్లితెర ప్రేక్షకులను మెప్పిస్తోంది. తాజాగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసిన ‘చీరకట్టు’ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. యాంకర్ శ్రీముఖి.. ఈ పేరు వింటేనే ఆమె చేసే అల్లరి చక్కిలిగిలి పెడుతుంది. ‘పటాస్’ కార్యక్రమంతో అభిమానులను సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. అప్పుడు సినిమాల్లో మెరుస్తూ అటు వెండి తెర, ఇటు బుల్లితెర ప్రేక్షకులను మెప్పిస్తోంది. తాజాగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసిన ‘చీరకట్టు’ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2vnKioo
v
Subscribe to:
Post Comments (Atom)
చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు
చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...
-
‘ఖాకీ’ వంటి విభిన్నమైన సినిమాతో సూపర్ హిట్ అందించిన కార్తి - డ్రీమ్ వారియర్ పిక్చర్స్ కాంబినేషన్లో ఇప్పుడు మరో సినిమా రూపొందనుంది. ఈ చిత్రం...
-
నందమూరి బాలకృష్ణ కెరియర్లో ఇంతకంటే అట్టర్ ఫ్లాప్ చిత్రాలు గౌరవప్రదమైన కలెక్షన్లు రాబట్టిన సందర్భాలు అనేకం. అయితే విమర్శకుల ప్రశంసల్ని దక్కి...
-
Radhika Kumaraswamy: బాలీవుడ్ నటుడు శ్రేయాస్ తల్పడే, రాధికా కుమారస్వామి హీరో హీరోయిన్లుగా అజాగ్రత్త అనే సినిమా రూపొందుతుంది. శనివారం సినిమాన...
No comments:
Post a Comment