Thursday, 4 April 2019

Samantha: ‘మజిలీ’ సాంగ్ మేకింగ్ వీడియో.. మాటల్లేవ్!

సమంత, నాగ చైతన్య జోడీగా నటించిన ‘మజిలీ’ మూవీ రేపు (ఏప్రిల్ 5)న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఈ చిత్రంలో మ్యూజికల్ హిట్ సాంగ్ ‘ప్రియతమా.. ప్రియతమా’ సాంగ్ మేకింగ్ వీడియోను విడుదల చేసింది చిత్రయూనిట్. సమంత, నాగ చైతన్య జోడీగా నటించిన ‘మజిలీ’ మూవీ రేపు (ఏప్రిల్ 5)న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఈ చిత్రంలో మ్యూజికల్ హిట్ సాంగ్ ‘ప్రియతమా.. ప్రియతమా’ సాంగ్ మేకింగ్ వీడియోను విడుదల చేసింది చిత్రయూనిట్.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2uKVVpb
v

No comments:

Post a Comment