‘RX 100’ హీరో కార్తికేయ రెడ్డి కూడా ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్ర పోషించనున్నట్లు సమాచారం. ఇప్పటికే అజయ్ భూపతి కథను కార్తికేయకు వినిపించారట. కానీ, కార్తికేయ తన నిర్ణయాన్ని వెల్లడించారా లేదా అనే విషయంపై స్పష్టత లేదు.‘RX 100’ హీరో కార్తికేయ రెడ్డి కూడా ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్ర పోషించనున్నట్లు సమాచారం. ఇప్పటికే అజయ్ భూపతి కథను కార్తికేయకు వినిపించారట. కానీ, కార్తికేయ తన నిర్ణయాన్ని వెల్లడించారా లేదా అనే విషయంపై స్పష్టత లేదు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2LmTXX4
v
No comments:
Post a Comment