Tuesday, 2 April 2019

RRR Movie: స్కూటర్‌పై తారక్, చరణ్ రయ్ రయ్.. వీడియో వైలర్

షూటింగ్ లొకేషన్‌లో ఉన్న క్యారీ వ్యాన్ వద్దకు చరణ్ తెలుపు రంగు యాక్టివా స్కూటర్‌‌ను రైడ్ చేసుకుంటూ వచ్చారు. ఆ క్యారీ వ్యాన్‌లో నుంచి ఎన్టీఆర్ దిగారు. వెంటనే చరణ్ వెనక్కి జరిగి రైడింగ్ సీట్‌ను తారక్‌కు అందించారు.షూటింగ్ లొకేషన్‌లో ఉన్న క్యారీ వ్యాన్ వద్దకు చరణ్ తెలుపు రంగు యాక్టివా స్కూటర్‌‌ను రైడ్ చేసుకుంటూ వచ్చారు. ఆ క్యారీ వ్యాన్‌లో నుంచి ఎన్టీఆర్ దిగారు. వెంటనే చరణ్ వెనక్కి జరిగి రైడింగ్ సీట్‌ను తారక్‌కు అందించారు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2UuAreA
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...