‘గీతగోవిందం’ చిత్రంలో ఆన్ స్క్రీన్ రొమాన్స్ పండించిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన ‘డియర్ కామ్రేడ్’తో మళ్లీ జోడీ కట్టారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ కేరళలో జరుపుకుంటోంది. తాజాగా అక్కడి షూటింగ్ లొకేషన్‌లో ఫొటోగ్రాఫర్‌లుగా మారారు విజయ్ అండ్ రష్మిక. ‘గీతగోవిందం’ చిత్రంలో ఆన్ స్క్రీన్ రొమాన్స్ పండించిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన ‘డియర్ కామ్రేడ్’తో మళ్లీ జోడీ కట్టారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ కేరళలో జరుపుకుంటోంది. తాజాగా అక్కడి షూటింగ్ లొకేషన్‌లో ఫొటోగ్రాఫర్‌లుగా మారారు విజయ్ అండ్ రష్మిక.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2UEliDG
v
No comments:
Post a Comment