Thursday, 11 April 2019

Prema Vennela Song: ‘చిత్రలహరి’ కొత్త పాట.. ప్రేమ వెన్నెల కాస్తుందే!

సాయి ధరమ్ తేజ్, కళ్యాణి ప్రియదర్శన్, నివేథ పేతురాజ్ హీరో హీరోయిన్లుగా నటించిన ‘చిత్రలహరి’ మూవీ మంచి అంచనాలతో రేపు ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ‘ప్రేమ వెన్నెల’ సాంగ్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్. సాయి ధరమ్ తేజ్, కళ్యాణి ప్రియదర్శన్, నివేథ పేతురాజ్ హీరో హీరోయిన్లుగా నటించిన ‘చిత్రలహరి’ మూవీ మంచి అంచనాలతో రేపు ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ‘ప్రేమ వెన్నెల’ సాంగ్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2ULrjCL
v

No comments:

Post a Comment