2011లో విడుదలైన ‘మిస్టర్ పర్‌ఫెక్ట్’ చిత్రాన్ని వివాదం చుట్టేసింది. ప్రభాస్, కాజల్, తాప్సీ హీరో హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి సీనియర్ దర్శకుడు దశరథ్ దర్శకత్వం వహించారు. అయితే ఈ చిత్ర కథ ‘నా మనసు కోరింది నిన్నే’ అనే తన నవల నుండి కాపీ కొట్టారంటూ.. ప్రముఖ రచయిత్రి శ్యామలా దేవి కోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే. 2011లో విడుదలైన ‘మిస్టర్ పర్‌ఫెక్ట్’ చిత్రాన్ని వివాదం చుట్టేసింది. ప్రభాస్, కాజల్, తాప్సీ హీరో హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి సీనియర్ దర్శకుడు దశరథ్ దర్శకత్వం వహించారు. అయితే ఈ చిత్ర కథ ‘నా మనసు కోరింది నిన్నే’ అనే తన నవల నుండి కాపీ కొట్టారంటూ.. ప్రముఖ రచయిత్రి శ్యామలా దేవి కోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2IABdBd
v
No comments:
Post a Comment