ప్రభుదేవా, అదాశర్మ, నిక్కీ గల్రాని హీరో హీరోయిన్లుగా శక్తి చిదంబరం దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం ‘చార్లీ చాప్లిన్’. ఈ చిత్రాన్ని శ్రీ తారకరామా పిక్చర్స్ పతాకంపై ఎమ్.వి. కృష్ణ సమర్పణలో వి.శ్రీనివాసరావు తెలుగులోకి ‘Mr ప్రేమికుడు’ పేరుతో అనువదిస్తున్నారు.ప్రభుదేవా, అదాశర్మ, నిక్కీ గల్రాని హీరో హీరోయిన్లుగా శక్తి చిదంబరం దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం ‘చార్లీ చాప్లిన్’. ఈ చిత్రాన్ని శ్రీ తారకరామా పిక్చర్స్ పతాకంపై ఎమ్.వి. కృష్ణ సమర్పణలో వి.శ్రీనివాసరావు తెలుగులోకి ‘Mr ప్రేమికుడు’ పేరుతో అనువదిస్తున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2YDxZlm
v
No comments:
Post a Comment