నాగచైతన్య, సమంత, దివ్యాంశ హీరో హీరోయిన్లుగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ప్యూర్ లవ్ స్టోరీ ‘మజిలీ’ భారీ అంచనాల నడుమ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఈ మూవీ పలుచోట్ల ప్రదర్శితం కావడంతో ట్విట్టర్ ద్వారా స్పందిస్తున్నారు ప్రేక్షకులు. ‘మజిలీ’ ట్విట్టర్ రివ్యూ మీకోసం. నాగచైతన్య, సమంత, దివ్యాంశ హీరో హీరోయిన్లుగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ప్యూర్ లవ్ స్టోరీ ‘మజిలీ’ భారీ అంచనాల నడుమ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఈ మూవీ పలుచోట్ల ప్రదర్శితం కావడంతో ట్విట్టర్ ద్వారా స్పందిస్తున్నారు ప్రేక్షకులు. ‘మజిలీ’ ట్విట్టర్ రివ్యూ మీకోసం.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2UC4C3W
v
No comments:
Post a Comment