‘భరత్ అనే నేను’ బ్లాక్ బస్టర్ హిట్ తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ‘మహర్షి’ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. మహేష్ కెరియర్‌లో 25 మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తుండగా.. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది. ‘భరత్ అనే నేను’ బ్లాక్ బస్టర్ హిట్ తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ‘మహర్షి’ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. మహేష్ కెరియర్‌లో 25 మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తుండగా.. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2ZsJvk9
v
No comments:
Post a Comment