వివాదమే తన సినిమాకి పెట్టుబడిగా వక్రమార్గాన్ని ఎంచుకున్న వర్మ.. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రం తరువాత ‘టైగర్ కేసీఆర్’ బయోపిక్ తీస్తున్నట్టు సోషల్ మీడియా ద్వారా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తన మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఆంధ్ర ప్రజల్ని కించపరుస్తూ.. ఓ ఆంధ్రోడా వస్తున్నా.. నీ తాటతీయనికీ వస్తున్నా.. అంటూ పాటపాడి మరీ అగ్గిరాజేశారు. వివాదమే తన సినిమాకి పెట్టుబడిగా వక్రమార్గాన్ని ఎంచుకున్న వర్మ.. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రం తరువాత ‘టైగర్ కేసీఆర్’ బయోపిక్ తీస్తున్నట్టు సోషల్ మీడియా ద్వారా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తన మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఆంధ్ర ప్రజల్ని కించపరుస్తూ.. ఓ ఆంధ్రోడా వస్తున్నా.. నీ తాటతీయనికీ వస్తున్నా.. అంటూ పాటపాడి మరీ అగ్గిరాజేశారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2GlasNC
v
No comments:
Post a Comment