Sunday, 21 April 2019

Jersey: నాని సన్ రైజర్స్‌కి ఆడొచ్చు: విజయ్ దేవరకొండ

జెర్సీ ప్రేమలో... ‘ఈ చిత్రం చూస్తుంటే.. నానిపై ఎంతో ప్రేమ కలిగింది. క్రికెటర్ అర్జున్ క్లాప్ కొట్టించాడు. సినిమాలో లీనం అయ్యేలా చేశాడు.. హిట్టింగ్‌‌తో ఉక్కిరి బిక్కిరి చేసేశాడు. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి చాలా టాలెంటెడ్ దర్శకుడు అనడానికి ఈ సినిమా చాలు. జెర్సీ ప్రేమలో... ‘ఈ చిత్రం చూస్తుంటే.. నానిపై ఎంతో ప్రేమ కలిగింది. క్రికెటర్ అర్జున్ క్లాప్ కొట్టించాడు. సినిమాలో లీనం అయ్యేలా చేశాడు.. హిట్టింగ్‌‌తో ఉక్కిరి బిక్కిరి చేసేశాడు. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి చాలా టాలెంటెడ్ దర్శకుడు అనడానికి ఈ సినిమా చాలు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2XyrlM6
v

No comments:

Post a Comment