Sunday, 7 April 2019

Jersey: ‘పదే పదే’ సాంగ్.. ర్యాప్ మిక్స్‌చేసి కొట్టిన అనిరుధ్

ఫాస్ట్ బీట్, మెలోడీ, ర్యాప్.. ఇలా అన్నీ కలగలిపి ఈ సాంగ్‌ను అనిరుధ్ కంపోజ్ చేశారు. బ్రోధా ఇంగ్లిష్ ర్యాపింగ్ లిరిక్స్‌ను రాయడంతో పాటు స్వయంగా ఆలపించారు. ఈ పాట యూత్‌కు కనెక్ట్ అయ్యే విధంగా ఉంది.ఫాస్ట్ బీట్, మెలోడీ, ర్యాప్.. ఇలా అన్నీ కలగలిపి ఈ సాంగ్‌ను అనిరుధ్ కంపోజ్ చేశారు. బ్రోధా ఇంగ్లిష్ ర్యాపింగ్ లిరిక్స్‌ను రాయడంతో పాటు స్వయంగా ఆలపించారు. ఈ పాట యూత్‌కు కనెక్ట్ అయ్యే విధంగా ఉంది.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2Ii5hRm
v

No comments:

Post a Comment