వైఎస్ పాదయాత్ర నేపధ్యంలో మహి వి రాఘవ దర్శకత్వం వహించిన ‘యాత్ర’ మూవీ ఫిబ్రవరి 8న విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ రాబట్టింది. ఈ చిత్రంలో వైఎస్ పాత్రలో నటించిన మమ్ముట్టి ఆ పాత్రకు వన్నెతెచ్చారు. కాగా ఈ చిత్రం ఆదివారం మధ్యాహ్నం మా టీవీ ప్రసారం కానుంది. వైఎస్ పాదయాత్ర నేపధ్యంలో మహి వి రాఘవ దర్శకత్వం వహించిన ‘యాత్ర’ మూవీ ఫిబ్రవరి 8న విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ రాబట్టింది. ఈ చిత్రంలో వైఎస్ పాత్రలో నటించిన మమ్ముట్టి ఆ పాత్రకు వన్నెతెచ్చారు. కాగా ఈ చిత్రం ఆదివారం మధ్యాహ్నం మా టీవీ ప్రసారం కానుంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2YS9ukw
v
No comments:
Post a Comment