Saturday, 6 April 2019

సైరాతో బాలీవుడ్ మిస్టర్ ఫర్‌ఫెక్ట్

చిరంజీవి ప్రస్తుతం జపాన్‌లో ఉన్నారు. సైరా షూటింగ్ నుంచి విరామం తీసుకున్న ఆయన తన భార్య సురేఖతో కలిసి అక్కడే విహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో జపాన్ రాజధాని టోక్యో విమానాశ్రయానికి వెళ్లిన చిరంజీవికి బాలీవుడ్ స్టార్ అమీర్‌ఖాన్ తారసపడ్డారు చిరంజీవి ప్రస్తుతం జపాన్‌లో ఉన్నారు. సైరా షూటింగ్ నుంచి విరామం తీసుకున్న ఆయన తన భార్య సురేఖతో కలిసి అక్కడే విహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో జపాన్ రాజధాని టోక్యో విమానాశ్రయానికి వెళ్లిన చిరంజీవికి బాలీవుడ్ స్టార్ అమీర్‌ఖాన్ తారసపడ్డారు

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2UAUp7O
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...